మల్లెపాడు, గుంటూరు జిల్లా, తెనాలి మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పినపాటి మధుకుమారి (పొదుపు మహిళ) సర్పంచిగా, 49 ఓట్ల మెజారిటీతో గెలుపొందినారు. [1]

మూలాలుసవరించు

[1] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలి; 2013, జూలై-28; 1వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు Archived 2015-04-15 at the Wayback Machine భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
"https://te.wikipedia.org/w/index.php?title=మల్లెపాడు&oldid=2971809" నుండి వెలికితీశారు