మహానగరం
చాలా పెద్ద, ముఖ్యమైన నగరం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
మహానగరం అంటే చాలా పెద్ద నగరం అని అర్థం. [1] సాధారణంగా కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరాలని మహానగరాలుగా పిలుస్తారు. 2018లో ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ప్రపంచంలో కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరాలను గుర్తించింది.[2]
ప్రపంచంలోని మొత్తం మహా నగరాల సంఖ్య వివిధ వనరులు వేర్వేరు రకాలుగా సూచించబడింది: ఐక్యరాజ్య సమితి ప్రకారం 2018 మొత్తం 33 మహానగరాలు ఉన్నాయి, ఆ సంఖ్య 2020లో 37 కు చేరింది. ఈ మహానగరాలు ఎక్కువగా భారతదేశం ఇంకా చైనాలో ఉన్నాయి.
మూలాలుసవరించు
- ↑ "Megacity | Definition of Megacity by Oxford Dictionary on Lexico.com also meaning of Megacity". Lexico Dictionaries | English (in ఇంగ్లీష్). Retrieved 2021-03-04.
- ↑ "Wayback Machine" (PDF). web.archive.org. 2020-03-18. Retrieved 2021-03-04.
వెలుపలి లంకెలు