మహిష 2025లో విడుదలైన తెలుగు సినిమా. స్క్రీన్ ప్లే పిక్చర్స్ బ్యానర్‌పై కె.వి.ప్రవీణ్‌, రమణారెడ్డి, మధుసూదన్‌రావు నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ప్రవీణ్‌ దర్శకత్వం వహించాడు.[1] కె.వి.ప్రవీణ్‌, పృథ్వీ, వైష్ణవి, యాసికా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 14న,[2][3] ట్రైలర్‌ను డిసెంబర్ 22న విడుదల చేసి, సినిమాను జనవరి 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.

మహిష
దర్శకత్వంకె.వి.ప్రవీణ్‌
కథ
  • కె.వి.ప్రవీణ్‌
నిర్మాత
  • కె.వి.ప్రవీణ్‌
  • రమణారెడ్డి
  • మధుసూదన్‌రావు
తారాగణం
  • కె.వి.ప్రవీణ్‌
  • పృథ్వీ
  • వైష్ణవి
  • యాసికా
ఛాయాగ్రహణంవివేక్, సతీష్
కూర్పునాగు
సంగీతం
  • శ్రీ వెంకట్
నిర్మాణ
సంస్థలు
  • స్క్రీన్ ప్లే పిక్చర్స్
విడుదల తేదీ
31 జనవరి 2025 (2025-01-31)
సినిమా నిడివి
నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు
  • కె.వి.ప్రవీణ్‌
  • పృథ్వీ
  • వైష్ణవి
  • యాసికా
  • మౌనిక
  • విజయ్
  • రాఖీ
  • కపిల్
  • దీపు
  • సాయిరాం

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."గజ్జ కట్టి"కె.వి.ప్రవీణ్‌శ్రీ వెంకట్సాహితి చాగంటి2:01
2."ఆడాళ్ళం ఆడాళ్ళం"  గీతా మాధురి4:13
3."ఈ తరుణం తెలిపే"  మారుతీ కోడిమోజు 

మూలాలు

మార్చు
  1. "మాస్‌ లక్ష్యంగా మహిష". NT News. 27 December 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
  2. "'మహిష' టీజర్ ఎలా ఉందంటే?". Disha Daily. 3 October 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.
  3. "'మహీష' టీజర్ సక్సెస్ మీట్". Chitrajyothy. 2 October 2024. Archived from the original on 2 February 2025. Retrieved 2 February 2025.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మహిష&oldid=4424105" నుండి వెలికితీశారు