మాజేటి రామచంద్ర రావు

మాజేటి రామచంద్ర రావు. తొలినాటి గ్రంథాలయోధ్యమ ప్రముఖులలో ఒకరు.

బాల్యము

మార్చు

శ్రీ మాజేటి రామచంద్ర రావు 1908 వ సంవత్సరములో జన్మించారు.

గ్రంథాలయోధ్యమము లో కృషి

మార్చు

శ్రీ మాజేటి రామచంద్ర రావు గారు ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ సేవ సంఘం వ్వవస్థాపకులలో ముఖ్యులు. మాజేటి వారు మాజేరి లో గ్రంథాలయాన్ని స్థాపించి గ్రంథాలయ నిర్వహణకు శాశ్వత భూవసతి కల్పించిన వధాన్యులు. దేవ కోట సీమ లో గ్రంథాలయ ఉధ్యమ వికాశానికి తోడ్పడ్డారు. ప్రతి గ్రంథాలయ సభలోను పాల్గొన్నారు. కవి, పండితులను ఆదరించారు. అయ్యంకి వారంటే ఎనలేని అభిమనము. అలాగే రామ చంద్ర రావు అయ్యంకి వారి మెప్పు పొందిన ఉత్తమ కార్యకర్థ, కళా పోషకుడు.

మూలాలు

మార్చు

గ్రంధలయోధ్యమ శిల్పి అయ్యంకి అనుగ్రంథము. పుట.117