మార్గము [ mārgamu ] mārgamu. సంస్కృతం n. A way, road, path, means, manner, method దారి. మార్గదర్శి mārga-darṣi. n. A guide. మార్గుడు mārgu-ḍu. n. A word used only in composition, as దుర్మార్గుడు an evil doer. సన్మార్గుడు he who does good. దుర్మార్గురాలు she who does evil. "అజవంజమాతీతమార్గుడై" he who is freed from earthly ties. Chenn. iv. 132.

ఇవి కూడా చూడండిసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=మార్గము&oldid=2161415" నుండి వెలికితీశారు