మిడ్జిల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]

మిడ్జిల్
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో మిడ్జిల్ మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో మిడ్జిల్ మండలం యొక్క స్థానము
మిడ్జిల్ is located in తెలంగాణ
మిడ్జిల్
మిడ్జిల్
తెలంగాణ పటములో మిడ్జిల్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°44′43″N 78°19′22″E / 16.745373°N 78.322792°E / 16.745373; 78.322792
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము మిడ్జిల్
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 52,352
 - పురుషులు 26,259
 - స్త్రీలు 26,093
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.69%
 - పురుషులు 58.71%
 - స్త్రీలు 30.53%
పిన్ కోడ్ 509357

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో నల్గొండ వెళ్ళు ప్రధాన రహదారిపై జడ్చర్ల, కల్వకుర్తి మధ్యలో ఉంది.ఇది జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధికి చెందిన మండలం.మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనులో కలిగిఉంది.[2]

మండలంలోని రెవిన్యూ గ్రామాలుసవరించు

 1. మిడ్జిల్
 2. వడియాల్
 3. మున్ననూర్
 4. కొత్తూర్
 5. వేముల
 6. వాస్పుల
 7. కొత్తపల్లి
 8. మాసిగుండ్లపల్లి
 9. వెలుగొమ్ముల
 10. భైరంపల్లి
 11. కంచన్‌పల్లి
 12. చేదుగట్టు
 13. చిలువేరు
 14. దోనూర్
 15. సింగందొడ్డి
 16. బోయినపల్లి

మూలాలుసవరించు

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/241.Mahabubnagar-Final.pdf

వెలుపలి లంకెలుసవరించు