ప్రధాన మెనూను తెరువు

మిర్జాపూర్ (ఉత్తర ప్రదేశ్)

ఉత్తర్ ప్రదేశ్ లోని జిల్లా

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో మిర్జాపూర్ జిల్లా (హిందీ:मिर्ज़ापुर ज़िला) (ఉర్దూ : مرزا پور ضلع) ఒకటి. మిర్జాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మిర్జాపూర్ జిల్లా మిర్జాపూర్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 4521 చ.కి.మీ.

Mirzapur జిల్లా

मिर्ज़ापुर ज़िला
مرزا پور ضلع
Uttar Pradesh లో Mirzapur జిల్లా స్థానము
Uttar Pradesh లో Mirzapur జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముMirzapur
ముఖ్య పట్టణంMirzapur
మండలాలు4
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుMirzapur
విస్తీర్ణం
 • మొత్తం4 కి.మీ2 (1,746 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం24,94,533[1]
సగటు వార్షిక వర్షపాతం1043 మి.మి.
జాలస్థలిఅధికారిక జాలస్థలి

భౌగోళికంసవరించు

జిల్లాలోని విద్యాచల్‌లో ప్రముఖ వింద్యవాసిని ఆలయం ఉంది. ఇక్కడ పలు స్నానఘట్టాలు మరియు చారిత్రాత్మక శిల్పాలు ఇప్పటికీ ఉన్నాయి. గంగా ఉత్సవం జరిగే సమయంలో గంగానది స్నానఘట్టాలు విద్యుద్దీపాలు మరియు తోరణాలతో అలంకరించబడి ఉంటాయి. ఈ జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది.[2]

సరిహద్దులుసవరించు

జిల్లా ఉత్తర సరిహద్దులో సంత్ రవిదాస్ నగర్ జిల్లా మరియు వారణాసి జిల్లా, తూర్పు సరిహద్దులో చందౌలి జిల్లా, దక్షిణ సరిహద్దులో సోన్‌భద్ర జిల్లా మరియు వాయవ్య సరిహద్దులో అలహాబాద్ జిల్లా ఉన్నాయి.

విభాగాలుసవరించు

  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి : మిర్జాపూర్ (సాదర్), లాల్గంజ్, మరిహాన్ మరియు చునార్.
  • జిల్లాలో 12 బ్లాకులు ఉన్నాయి :-

ఆర్ధికంసవరించు

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మిర్జాపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,494,533,[1]
ఇది దాదాపు. కువైత్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. వవాడా నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 17 వ స్థానంలో ఉంది..[1]
1చ.కి.మీ జనసాంద్రత. 561 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.89%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 900:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.38%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలుసవరించు

జిల్లాలో ఆస్ట్రియాస్టిక్ భాషలలో ఒకటైన అగారియా భాష 72,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[6] 72.91% హిందీ భాషను పోలి ఉన్న అవధి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[7] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[8] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[7] అలాగే ద్రావిడ భాషలలో ఒకటైన భగేలి భాష 40 000 000 మంది భగియా మరియు షెడ్యూల్డ్ ప్రజలలో వాడుకగా ఉంది. దీనిని వ్రాయడానికి దేవనగరి మరియు కైతిలి లిపిని వాడుతున్నారు. జిల్లాలో భోజ్‌పురి భాషకూడా వాడుకలో ఉంది.[9]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Kuwait 2,595,62 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Nevada 2,700,551 line feed character in |quote= at position 7 (help); Cite web requires |website= (help)
  6. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Agariya: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  7. 7.0 7.1 M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  8. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.CS1 maint: extra text (link)
  9. M. Paul Lewis, సంపాదకుడు. (2009). "Bageli: A language of India". Ethnologue: Languages of the World (16th edition సంపాదకులు.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.CS1 maint: extra text (link)

బయటి లింకులుసవరించు

వెలుపలి లింకులుసవరించు