మిర్యాలగూడ లోక్‌సభ నియోజకవర్గం

లోక్‌సభ నియోజకవర్గం
(మిర్యాలగూడ లోకసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)

మిర్యాలగూడ, 2009 వరకు నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని ఒక లోక్‌సభ నియోజకవర్గం. జిల్లాలోని మరొక నియోజకవర్గం నల్లగొండ. 2009లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో స్థానం భువనగిరికి కోల్పోయింది.

మిర్యాలగూడ లోక్ సభ నియోజకవర్గం
former constituency of the Lok Sabha
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఆంధ్రప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు16°54′0″N 79°36′0″E మార్చు
పటం

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

లోక్‌సభపదవీకాలంసభ్యుని పేరుఎన్నికైన పార్టీ
మూడవ1962-67లక్ష్మీదాస్భారతీయ కమ్యూనిస్టు పార్టీ
నాలుగవ1967-71జి.ఎస్.రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఐదవ1971-77భీమిరెడ్డి నరసింహారెడ్డిభారతీయ కమ్యూనిస్టు పార్టీ
ఆరవ1977-80జి.ఎస్.రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఏడవ1980-84జి.ఎస్.రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
ఎనిమిదవ1984-89భీమిరెడ్డి నరసింహారెడ్డిభారతీయ కమ్యూనిస్టు పార్టీ
తొమ్మిదవ1989-91బద్దం నరసింహారెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పదవ1991-96భీమిరెడ్డి నరసింహారెడ్డిభారతీయ కమ్యూనిస్టు పార్టీ
పదకొండవ1996-98బద్దం నరసింహారెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పన్నెండవ1998-99బద్దం నరసింహారెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పదమూడవ1999-04సూదిని జైపాల్ రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు
పద్నాలుగవ2004-09సూదిని జైపాల్ రెడ్డిభారత జాతీయ కాంగ్రెసు

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు