ముంగాలు (Leg) చరమాంగాలలోని మూడు భాగాలలో మధ్యభాగం. దీనిలో బహిర్జంఘిక, అంతర్జంఘిక అనే రెండు ఎముకలు ఉంటాయి. పైన తొడతోను, దిగువ పాదంతోను ముంగాలు సంబంధం కలిగి ఉంటుంది.

"https://te.wikipedia.org/w/index.php?title=ముంగాలు&oldid=195893" నుండి వెలికితీశారు