ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం

ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, మహారాష్ట్ర రాష్ట్రంలోని 48 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ముంబై సబర్బన్ జిల్లా పరిధిలో 06 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.

ముంబై నార్త్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంమహారాష్ట్ర మార్చు
అక్షాంశ రేఖాంశాలు19°12′36″N 72°51′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

పునర్విభజనకు ముందు ముంబై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గం పాల్ఘర్, వసాయి-విరార్, బోరివలి, కండివాలి, మలాడ్ & గోరేగావ్ విధానసభ నియోజకవర్గాలను కలిగి ఉంది.[1] లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[2]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా 2019లో గెలిచిన ఎమ్మెల్యే పార్టీ
152 బోరివలి జనరల్ ముంబై సబర్బన్ సునీల్ రాణే బీజేపీ
153 దహిసర్ జనరల్ మనీషా చౌదరి బీజేపీ
154 మగథానే జనరల్ ప్రకాష్ సర్వే SHS
160 కండివాలి తూర్పు జనరల్ అతుల్ భత్ఖల్కర్ బీజేపీ
161 చార్కోప్ జనరల్ యోగేష్ సాగర్ బీజేపీ
162 మలాడ్ వెస్ట్ జనరల్ అస్లాం షేక్ INC

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1952 విఠల్ గాంధీ భారత జాతీయ కాంగ్రెస్
నారాయణ్ కజ్రోల్కర్
1957 వీకే కృష్ణ మీనన్
1962
1967-1971 నియోజకవర్గం రద్దు చేయబడింది
1977 మృణాల్ గోర్ జనతా పార్టీ
1980 రవీంద్ర వర్మ
1984 అనూప్‌చంద్ షా భారత జాతీయ కాంగ్రెస్
1989 రామ్ నాయక్ భారతీయ జనతా పార్టీ
1991
1996
1998
1999
2004 గోవిందా భారత జాతీయ కాంగ్రెస్
2009 సంజయ్ నిరుపమ్
2014 గోపాల్ శెట్టి భారతీయ జనతా పార్టీ
2019 [3]

మూలాలు మార్చు

  1. Devasia, Sanjeev (12 March 2009). "Mumbai North". MiD DAY.
  2. "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు