ముంబై మేరీ జాన్ 2008లో విడుదలైన హిందీ సినిమా. యూటీవీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా నిర్మించిన ఈ సినిమాలో ఆర్. మాధవన్, ఇర్ఫాన్ ఖాన్, సోహా అలీ ఖాన్, , కే కే మీనన్ ప్రధాన పాత్రల్లో నటించగా 2006 జూలై 11 ముంబై రైలు బాంబు పేలుళ్ల తర్వాత 209 మంది ప్రాణాలు కోల్పోగా, 700 మందికి పైగా గాయపడిన సంఘటనను ఆధారంగా[3] నిర్మించిన ఈ సినిమాకు నిషికాంత్ కామత్ దర్శకత్వం వహించగా, ఈ సినిమా పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకుంది.[4]

ముంబై మేరీ జాన్
దర్శకత్వంనిషికాంత్ కామత్
రచనయోగేష్ వినాయక్ జోషి
ఉపేంద్ర సిధయే
నిర్మాతరోనీ స్క్రూవాలా
తారాగణంఆర్. మాధవన్
ఇర్ఫాన్ ఖాన్
సోహా అలీ ఖాన్
పరేష్ రావల్
ఛాయాగ్రహణంసంజయ్ జాదవ్
కూర్పుఅమిత్ పవార్
సంగీతంసమీర్ ఫాటర్‌పెర్కర్
పంపిణీదార్లుయూటీవీ మోషన్ పిక్చర్స్
విడుదల తేదీ
22 ఆగస్టు 2008 (2008-08-22)
సినిమా నిడివి
135 నిమిషాలు[1]
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹ 3.50 కోట్లు[2]
బాక్సాఫీసు₹ 5.02 కోట్లు[2]

నటీనటులు

మార్చు

అవార్డులు

మార్చు
  • ఉత్తమ చిత్రంగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డు - విజేత
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు - విజేత
  • ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ ఎడిటింగ్ అవార్డు - విజేత
  • గోవర్ధన్ ( టాటా ఎల్క్సీ ) కోసం ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం జాతీయ చలనచిత్ర అవార్డు - విజేత
  • న్యూ జనరేషన్ సినిమా లియోన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ - విజేత
  • 2009 ఆసియా పసిఫిక్ స్క్రీన్ అవార్డ్స్ [ 5 ] లో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు - నామినేషన్

మూలాలు

మార్చు
  1. "Mumbai Meri Jaan". British Board of Film Classification.
  2. 2.0 2.1 "Mumbai Meri Jaan – Movie". Box Office India.
  3. "Terror inspires Bollywood again". The Indian Express. 9 జూలై 2008. Archived from the original on 22 మార్చి 2009. Retrieved 15 నవంబరు 2009.
  4. "Film Review: Mumbai Meri Jaan". The Hollywood Reporter. 26 August 2008.

బయటి లింకులు

మార్చు