ముకుల్‌ గోయల్‌ 1995 బ్యాచ్‌కు చెందిన ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి. ఆయన 2021 జూన్ నుండి 2022 మే 11 వరకు ఉత్తర ప్రదేశ్ డీజీపీగా పనిచేశాడు.[1][2]

ముకుల్ గోయల్

ఉత్తరప్రదేశ్ డీజీపీ
పదవీ కాలం
జూన్ 2021 – 11 మే 2022
ముందు హితేష్ చంద్ర అవాస్తి

వ్యక్తిగత వివరాలు

జననం 22 ఫిబ్రవరి 1964
షామిలి, ఉత్తర ప్రదేశ్
జాతీయత  భారతీయుడు
పూర్వ విద్యార్థి ఐఐటీ ఢిల్లీ
వృత్తి ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐ.పి.ఎస్ అధికారి)
పురస్కారాలు రాష్ట్రపతి పోలీస్ మెడల్
పోలీస్ మెడల్
గల్లంట్రీ పోలీస్ మెడల్

మూలాలు

మార్చు
  1. Mana Telangana (11 May 2022). "యుపి డిజిపి ముకుల్‌పై వేటు". Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.
  2. News18 (30 June 2021). "1987 Batch IPS Officer Mukul Goyal is the new DGP of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 12 May 2022. Retrieved 12 May 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)