ముడి పదార్ధము

ఇది వస్తువును తయారుచేయుటకు కావలసిన ప్రాథమిక పదార్థము. స్టీలు, ఖనిజ వనరులు, బొగ్గు, ప్లాస్టిక్, చమురు మొదలైనవి పరిశ్రమలకు వాడే ముడి పదార్థాలుగా చెప్పవచ్చు. ఈ ముడి పదార్థాలను నిర్దిష్ట పద్దతులను ఉపయోగించి తయారైన వస్తువులుగా(finished goods) మార్చుదురు.

వివిధ రకాలైన ముడి పదార్థాలుసవరించు

  • యంత్ర తయారీ రంగానికి కావాల్సిన ముడి పదార్థాలు
  • వస్త్ర తయారీ రంగానికి కావాల్సిన పదార్థాలు
  • భవన నిర్మాణానికి కావాల్సిన ముడి పదార్థాలు

మొదలైనవి

 
ముడి ఉక్కు (తుప్పుపట్టని ఉక్కు)
 
భవన నిర్మాణ ముడి పదార్థాలు