ముత్తాత

తాత లేక నాన్నమ్మ లేక అమ్మమ్మకు నాన్నను ముత్తాత అంటారు. ముత్తాత భార్యను ముత్తమామ్మ అంటారు. వాడుకలో మామ్మ అనేస్తారు. బంధుత్వాలు చర్చకు వచ్చినప్పుడు మాత్రం ముత్తమామ్మ అని స్పష్టంచేస్తారు.