ముత్తయిదువ

(ముత్తైదువ నుండి దారిమార్పు చెందింది)

'ముత్తయిదువ' తెలుగు చలన చిత్రం,1979 న విడుదల. ఎ . సి, త్రిలోక చందర్ దర్శకత్వంలో, వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, జయచిత్ర జంటగా నటించారు ప్రసన్నలక్ష్మి పిక్చర్స్ పతాకం నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.

ముత్తయిదువ
(1979 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం పి.చంద్రశేఖరరెడ్డి
తారాగణం కృష్ణ,
జయచిత్ర
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు

ఇతర వివరాలు

మార్చు

దర్శకత్వం: త్రిలోక్ చందర్ AC
సంగీతం: కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ: ప్రసన్నలక్ష్మీ పిక్చర్స్

నిర్మాత:>గంగూరి వెంకటరత్నం

సాహిత్యం:>ఆచార్య ఆత్రేయ, సి నారాయణ రెడ్డి

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి.

పాటలు

మార్చు
  1. సుధా..రాగ సుధా.....అనురాగ సుధా... (ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆలపించారు).
  2. ఏ గీత గీసినా నీ రూపమే....ఈ గీతి పాడిన నా గానమే ... (ఆచార్య ఆత్రేయ సాహిత్యాన్ని అందించగా, ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆలపించారు).
  3. జాబిలి అందం కన్నా..నా చెలి అందం మీన్న....(డా. సి.నారాయణ రెడ్డి గారు సాహిత్యాన్ని అందించగా,ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆలపించారు).
  4. ఆగనంటుంది.. అల్లరి వయసు..ఊగిపోతుంది ఊయల మనసు... .(డా. సి.నారాయణ రెడ్డి గారు సాహిత్యాన్ని అందించగా,ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించారు).
  5. ముత్తైదువగా కళకల లాడే ముదిత బ్రతుకే ధన్యం, గానం.పి . సుశీల
  6. వెన్నెల్లో పక్కేసినానోయి అహ రావోయి ఓహో రావోయి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  7. రాధాకృష్ణుల రాస విలాసం(హరికథ)

మూలాలు

మార్చు

ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.