మునసబు గారి అల్లుడు

ముససబు గారి అల్లుడు 1985 లో విడుదలైన తెలుగు సినిమా[1]. విజయప్రభు మూవీస్ పతాకం కింద ఎన్.లక్ష్మీవిజయబాబు నిర్మించిన ఈ సినిమాకు ఎన్.డి.విజయబాబు దర్శకత్వం వహించాడు. గిరిబాబు, విజయబాబు, త్యాగరాజు లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు బి.గోపాలం సంగీతం అందించాడు.

మునుసుబు గారి అల్లుడు
(1985 తెలుగు సినిమా)
సంగీతం బి.గోపాలం
నేపథ్య గానం పి.సుశీల,
ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ విజయప్రభ మూవీస్
భాష తెలుగు

తారాగణం మార్చు

  • గిరిబాబు
  • త్యాగరాజు
  • రావి కొండలరావు
  • నాగరాజారావు
  • గురునాథ్
  • రంగారావు
  • నెల్లూరు సుబ్బారావు
  • విజయబాబు
  • శ్రీగీత
  • రాధాకుమారి
  • చందన
  • ఇందిర
  • బేబి సరళ
  • సురేంద్రనాథ్
  • శ్రీకళ
  • సురేష్
  • కిషోర్
  • జయనిర్మల
  • మాస్టర్ వై.కె.గోపాల్
  • రాణీ చంద్ర (బొంబాయి విమాన ప్రమాదంలో సకుటుంబంగా స్వర్గస్థురాలైరి)

సాంకేతిక వర్గం మార్చు

  • పాటలు: దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, విజయబాబు
  • కళ: రంగారావు
  • సంగీతం: బి.గోపాలం
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, వాణీజయరాం, జి.ఆనంద్
  • ఫోటోగ్రఫీ: బి.జనార్థనరావు
  • ఎడిటింగ్: బి.కందస్వామి
  • స్టిల్స్: శ్యామలరావు
  • నృత్యములు: నిరంజన్
  • స్టంట్సు: రమేష్
  • మేకప్ :ఆది
  • నిర్మాత: ఎన్.లక్ష్మీవిజయబాబు
  • కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.డి.విజయబాబు

పాటలు మార్చు

  • శ్రీగిరి మందిర సుందర సుందర శ్రితజన మందారా...

మూలాలు మార్చు

  1. "Munasabbugari Alludu (1985)". Indiancine.ma. Retrieved 2023-07-29.

బాహ్య లంకెలు మార్చు