మునుగంటి శ్రీరామమూర్తి

మునుగంటి శ్రీరామమూర్తిగానకళ’ పత్రిక సంపాదకుడు, సంగీత సభ వ్యవస్థాపక కార్యదర్శి.[1] [2][3]

మునుగంటి శ్రీరామమూర్తి

జీవిత విశేషాలు మార్చు

ఆయన 1925లో జన్మించారు. 1962లో "గానకళ" పత్రిక ప్రారంభించి నేటికీ కొనసాగిస్తున్నారు. జనవరి 3,2015న కాకినాడ ఎన్‌ఎఫ్‌సీఎల్ రోడ్డులోని సత్కళావాహిని వార్షిక మహోత్సవంలో సంగీత కచేరీ చేసి అందరినీ అబ్బురపరిచారు.

ఆయన గత సంవత్సరాలలో మునుగంటి వెంకటరావు పంతులు తో కలసి "సంగీత విద్వత్ సభ" ను ప్రారంభించారు. యిది 69 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆయన ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగల సంధర్భంగా వార్షిక సంగీత, నృత్య ఉత్సవాలను జరిపిస్తుంటారు. ఆయన తన తండ్రిగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ శ్రీరామ సమాజాన్ని కొనసాగిస్తున్నారు. అది 108 సంవత్సరాలుగా కొనసాగుతుంది. ఆయన అనేక మంది విద్యార్థులకు క్లాసికల్ సంగీతాన్ని నేర్పుస్తుండేవారు.[4] అతని తమ్ముడు మునిగంటి పానకాలరావు (1882 - 1918) నటుడు, గాయకుడు, .వాగ్గేయకారుడు.

మరణం మార్చు

ఆయన జనవరి 12 2015న మరణించారు.

మూలాలు మార్చు

  1. ‘గానకళ’ శ్రీరామమూర్తి కన్నుమూత Sakshi | Updated: January 13, 2015 00:34 (IST)[permanent dead link]
  2. Gaanakal'a Sam' Put' 5 San' Chika 1-2 Jun 1966[permanent dead link]
  3. నాద యోగికి ఘన నివాళి -దుర్గాప్రసాద్ సర్కార్ 07/02/2013[permanent dead link]
  4. "Carnatic music critic passes away". STAFF REPORTER. The Hindu. January 13, 2015. Retrieved 17 January 2016.

ఇతర లింకులు మార్చు