మూస

వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(మూసలు నుండి దారిమార్పు చెందింది)

మూసను ఆంగ్లంలో template అంటారు. మూసను ఉపయోగించి ఒకే విధమైన అనేక పేజీలను తొందరగా సృస్టించవచ్చు. మూస ద్వారా అనేక అక్షరాలతో తయరు చేసుకున్న text అనగా వచనాలను వచనాలతో పాటు రేఖాత్మక, కళాత్మక చిత్రాలను రంగులతోటి సులభంగా కావలసినని నమూనాలను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం లోహపు పలకలను, టైపు చేసిన అక్షరాలతో కూడిన మైనపు కాగితాలను, ప్లాస్టిక్ పేపర్లను ఉపయోగిస్తారు. వీటిని స్టెన్సిల్ అంటారు. కావలసిన విధంగా స్టెన్సిల్స్ ను ఉపయోగించి అక్షరాల ఆకృతిని, శైలిని తయారు చేసుకున్న వాటిలో బాగా వచ్చిన మూసను లేక బాగా అభివృద్ధి పరచుకున్న మూసను ఉపయోగించి ప్రాథమికంగా వచ్చినటు రూపం గల రూపం వంటి కచ్చితమైన ప్రతిరూపాలను మళ్ళీ మళ్ళీ కష్టపడకుండా ఒకసారి పడిన కష్టంతోనే మెదట కష్టపడి తయారు చేసుకున్న డిజైన్ లాగానే కావలసినని నమూనాలు తయారు చేసుకోవచ్చు.

కంప్యూటర్ భాష ద్వారా మూస తయారీ

మార్చు

వికీపీడియాలో ఉపయోగించే మూసలు

మార్చు

కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

మార్చు

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=మూస&oldid=2889335" నుండి వెలికితీశారు