మెలియేసి లేదా మీలియేసి (ఆంగ్లం: Meliaceae) పుష్పించే మొక్కలలోని కుటుంబం. ఇందులోని సుమారు 50 ప్రజాతులలో 550 పైగా జాతుల మొక్కలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. భారతదేశంలో ముఖ్యమైన వేపచెట్టు (Neem tree) ఈ కుటుంబానికి చెందినది.

మెలియేసి
Melia azedarach in flower
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
మెలియేసి

ప్రజాతులు

See text.

ప్రజాతులు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=మెలియేసి&oldid=858352" నుండి వెలికితీశారు