మైత్రీ (2012 సినిమా)

మైత్రీ 2012, నవంబర్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సూర్యరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, సదా, బ్రహ్మానందం, ఉత్తేజ్ తదితరులు నటించగా, వికాస్ సంగీతం అందించారు.[2]

మైత్రీ
దర్శకత్వంసూర్యరాజు
రచనసూర్యరాజు
నిర్మాతరాజేష్ కుమార్
తారాగణంనవదీప్
సదా
బ్రహ్మానందం
ఉత్తేజ్
ఛాయాగ్రహణంసెల్వకుమార్
కూర్పువినయ్
సంగీతంవికాస్
నిర్మాణ
సంస్థ
హను సినీ క్రియేషన్స్
విడుదల తేదీ
2012 నవంబరు 30 (2012-11-30)
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం మార్చు

సాంకేతికవర్గం మార్చు

  • రచన, దర్శకత్వం: సూర్యరాజు
  • నిర్మాత: రాజేష్ కుమార్
  • సంగీతం: వికాస్
  • ఛాయాగ్రహణం: సెల్వకుమార్
  • కూర్పు: వినయ్
  • నిర్మాణ సంస్థ: హను సినీ క్రియేషన్స్

మూలాలు మార్చు

  1. Times of India, Movie Reviews (1 December 2012). "Mythri Movie Review". Retrieved 7 December 2018.
  2. "Mythri on November 30 – Telugu cinema function". Idlebrain.com. 2012-11-24. Retrieved 7 December 2018.

ఇతర లంకెలు మార్చు