మోపిదేవిలంక

కృష్ణాజిల్లా మోపిదేవి మండలం లోని గ్రామం

మోపిదేవిలంక, కృష్ణా జిల్లా, మోపిదేవి మండలానికి చెందిన గ్రామము.

మోపిదేవిలంక
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మోపిదేవి
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి తురకా మంగమ్మ
జనాభా (2001)
 - మొత్తం 615
 - పురుషులు 377
 - స్త్రీలు 341
 - గృహాల సంఖ్య 210
పిన్ కోడ్ 521125
ఎస్.టి.డి కోడ్ 08648

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 6 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో అవనిగడ్డ, మోదుమూడి, చిరువోలులంక ఉత్తరం, మాచవరం, అశ్వారావుపాలెం గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

అవనిగడ్డ, చల్లపల్లి, రేపల్లె, నాగాయలంక

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

మోపిదేవి, అవనిగడ్డ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 65 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మోపిదేవిలంక

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యంసవరించు

గ్రామపంచాయతీసవరించు

  1. ఇది ఒక మైనర్ పంచాయతీ.
  2. 2013 జూలైలో ఈ గ్రామపంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తురకా మంగమ్మ (80) సర్పంచిగా గెలుపొందారు. [2]
  3. ఈ గ్రామ పంచాయతీలో, 2013-14 సంవత్సరానికి 100% పన్ను ససూలు చేసి రికార్డు సాధించారు. [3]
  4. ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని 1998-99 లో నిర్మించారు. నిర్మించిన 15 సంవత్సరాలకే శిథిలావస్థకు చేరినది. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 718.> ఇందులో పురుషుల సంఖ్య 377, స్త్రీల సంఖ్య 341, గ్రామంలో నివాస గృహాలు 210 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 150 హెక్టారులు.

జనాభా (2001) - మొత్తం 718 - పురుషుల సంఖ్య 377 - స్త్రీల సంఖ్య 341 - గృహాల సంఖ్య 210

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Mopidevi/Mopidevilanka". Retrieved 26 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2013, ఆగస్టు-4, 1వపేజీ. [3] ఈనాడు కృష్ణా/అవనిగడ్డ; 2014, జూన్-17; 3వపేజీ [4] ఈనాడు అమరావతి; 2015, డిసెంబరు-20; 41వపేజీ.

[1]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-09. Cite web requires |website= (help)