మోస్రా మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

కొత్తమండల కేంద్రంగా ఏర్పాటుసవరించు

పునర్య్వస్థీకరణ తరువాత లోగడ ఈ గ్రామం వర్ని మండలంలో ఉంది.ఆ తరువాత వర్ని మండలంలోని కొన్ని గ్రామాలు విడగొట్టి ఈ గ్రామం మండల ప్రధాన కేంద్రంగా కొత్త మండలంగా ఏర్పాటు చేయబడింది.[2]

మండల విశేషాలుసవరించు

మండల ప్రధాన కేంద్రంలో సిండికేటు బ్రాంచి కార్యాలయం ఉంది.మండలంలోని గోపూరు ఉన్నత పాఠశాల విద్యార్థులు గ్రామంలో పరిశుబ్రత - పచ్చదనం కార్యక్రమంలో మందంజలో ఉన్నారు.పాలిధిన్ వ్యర్థాలను,మెక్కలకు హాని కలిగించే వ్యర్థాలను దరిచేరనియ్యరు.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

  1. మోస్రా
  2. చింతకుంట
  3. గోవూరు
  4. తిమ్మాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 27, Revenue (DA-CMRF) Department, Date: 07.03.2019  
  2. "తెలంగాణలో మరో నాలుగు మండలాలు.. – RAJANNA SIRCILLA DISTRICT" (ఆంగ్లం లో). Retrieved 2020-01-17. Cite web requires |website= (help)[permanent dead link]
  3. Eenadu. "గోవూర్‌ విద్యావనం - EENADU". fbts.eenadu.net. Retrieved 2020-01-17.[permanent dead link]

వెలుపలి లంకెలుసవరించు