శ్రీకృష్ణదేవరాయల కుమార్తెయైన[ఆధారం చూపాలి] మోహనాంగి రచించిన కావ్యం మరీఛీ పరిణయము. కానీ ఇది ఉపలబ్దము. కానీ ఈ మధ్యనే ఈ కావ్య పీఠిక మాతము లభించి ప్రచురింపబడినది. "ఈ పీఠికను గాంచినచో నింతవరకు శ్రీకృష్ణ దేవరాయలను గూర్చి అనుస్యూతముగా మనము వినుచున్న ఎన్నో చారిత్రక విషయములను గూర్చి మనము అభిప్రాయములను మార్చుకొనవలసి వచ్చుచున్నదని పండితులు అభిప్రాయపడుతున్నారు. "- అని ఊటుకూరి లక్షీకాంతమ్మ తెలుగు కవయిత్రులు, తెలుగు వాణి, పుట 194, ప్రపంచ తెలుగు మహాసభల ప్రత్యేక సంచిక 1975లో అభిప్రాయపడి ఉన్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=మోహనాంగి&oldid=2948542" నుండి వెలికితీశారు