మోహన్ మేట్
మోహన్ గోపాల్ రావు మేట్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాగపూర్ దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మోహన్ మేట్ | |||
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | సుధాకర్ కోహలే | ||
---|---|---|---|
నియోజకవర్గం | నాగపూర్ దక్షిణ | ||
పదవీ కాలం 1999 – 2004 | |||
ముందు | అశోక్ వాడిభస్మే | ||
తరువాత | గోవిందరావు వంజరి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ |
రాజకీయ జీవితం
మార్చుమోహన్ మేట్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంజరి గోవిందరావు మరోత్రావ్‌పై 2695 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన ఆ తరువాత 2004 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంజరి గోవిందరావు మరోత్రావ్ చేతిలో 9014 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మోహన్ మేట్ 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో నాగపూర్ దక్షిణ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గిరీష్ కృష్ణరావు పాండవ్‌పై 4013 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి గిరీష్ కృష్ణరావు పాండవ్‌పై 15,658 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ "Maharashtra Assembly Election Results 1999". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ Election Commission of India (7 December 2024). "Maharastra Assembly Election Results 2024 - Nagpur South". Retrieved 7 December 2024.
- ↑ The Times of India (23 November 2024). "Maharashtra election results 2024: Constituency-wise full winners list and key highlights". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.