మోహన్ రామన్, మోహన్ వి. రామ్ (జననం 3 ఏప్రిల్ 1956) భారతదేశానికి చెందిన సినిమా నటుడు, రచయిత.[3][4] ఆయన 1991లో సినీరంగంలోకి అడుగుపెట్టి 2017 & 2019లో సినిమాపై జాతీయ చలనచిత్ర అవార్డుకు ఉత్తమ రచన విభాగంలో జ్యూరీ సభ్యుడిగా ఉన్నాడు.[5] మోహన్ రామన్ ది హిందూ పత్రికకు చలనచిత్ర వ్యాసాలను రాస్తాడు.[6] [7] [8] ఆయన హిందీలో సబ్సే బడా ఖిలాడీ (1995) & చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013)తో సినిమాలకు పని చేశాడు.[9]

మోహన్ రామన్
మోహన్ వి. రామన్
జననం
పి.వెంకటరామన్

(1956-04-03) 1956 ఏప్రిల్ 3 (వయసు 68)
వృత్తి
  • నటుడు
  • రచయిత
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
పిల్లలు2, (విద్యుల్లేఖ రామన్)[1]
తల్లిదండ్రులు
  • వి.పి.రామన్[2] (తండ్రి)

తెలుగు సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2008 కథానాయకుడు అశోక్ కుమార్ పీఏ
2011 గగనం శ్రీ వెంకట్ రామ్
2017 కాదలి

డబ్బింగ్ ఆర్టిస్ట్ మార్చు

టెలివిజన్ మార్చు

టెలివిజన్ సిరీస్ సంవత్సరం పాత్ర గమనికలు
మర్మదేశం - రాగసీయం 1995 డా. విశ్వరామ్ (జూనియర్ సైకియాట్రిస్ట్)
మర్మదేశం - విడత కరుప్పు 1997 డా.నంద (రీనా & రత్నల మూఢ నమ్మకాల గురువు)
కాదల్ పగడై 1997–1998
ప్రేమి 1997 సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ & అనామక కాలర్
మిస్టర్ బ్రెయిన్ 1997 నాగరాజన్
చితి 1999–2001 ప్రభావతి లాయర్ మాణిక్కవేలు
గోపి 2000–2001 నాతమై
నంబిక్కై 2001-2002 న్యాయవాది కృష్ణ
చిన్న పాప పెరియ పాపా 2002–2004 వాసుదేవన్ (లూసు దేవన్)
ఆసై 2003 కన్నన్ తండ్రి
ఆనందం 2003–2009 శ్రీనివాసన్
జానకి 2003-2004 జానకి, నందిని తండ్రి
చిదంబర రహస్యం 2004–2006
అల్లి రాజ్యం 2005-2006 గులాబీ సేథ్
చెల్లమది నీ ఎనక్కు 2006–2008
వైరా నెంజం 2007–2009 మాణిక్క వినాయగం ( స్టార్ మాలో ఆడజన్మ అని, ఆసియానెట్‌లో స్వర్ణ మనసు అని డబ్ చేయబడింది)
అరసి 2008–2009
అమ్మ మాప్లా 2010–2011

మూలాలు మార్చు

  1. "Comedienne can be sexy too, says Tamil actor Vidyullekha Raman". Manorama Online. 21 November 2017. Retrieved 11 April 2018.
  2. Elias, Esther (18 August 2014). "Opening new doors". The Hindu. Retrieved 11 April 2018.
  3. "Drama awards 2004". The Hindu. 18 November 2005. Archived from the original on 27 April 2006.{{cite news}}: CS1 maint: unfit URL (link)
  4. "Mohan Raman joins Mani Ratnam's Ponniyin Selvan!". Times of India. 24 December 2019.
  5. "66th National Film Awards for 2018 announced" (Press release). Press Information Bureau. 9 August 2019. Retrieved 10 August 2019.
  6. "City of stars: Mohan V Raman on how cinema evolved in Chennai over the years". The New Indian Express.
  7. Raman, Mohan (3 January 2015). "KB: Kollywood's Discovery Channel" – via www.thehindu.com.
  8. Subramanian, Anupama (25 December 2019). "Mohan Raman reveals his look in Ponniyin Selvan". Deccan Chronicle.
  9. "Mohan Raman lauds SRK as superstar sans stardom". News18.