మోహినీ భస్మాసుర (1936 సినిమా)

మోహిని భస్మాసుర 1936లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఏ.వి.సుబ్బారావు, తుంగల చలపతిరావు, డి.రామమూర్తి, ఆర్.వెంకట్రామయ్య, పుష్పవల్లి, దాసరి కోటిరత్నం, నగరాజకుమారి, ఎం.రామచంద్రమూర్తి, బి.కామేశ్వరరావు, డి.సుభద్ర, టి.అన్నపూర్ణ నటించారు.

మోహిని భస్మాసుర
(1936 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.పుల్లయ్య
తారాగణం ఏ.వి.సుబ్బారావు,
తుంగల చలపతిరావు,
డి.రామమూర్తి,
ఆర్.వెంకట్రామయ్య,
పుష్పవల్లి,
దాసరి కోటిరత్నం,
నగరాజకుమారి,
ఎం.రామచంద్రమూర్తి,
బి.కామేశ్వరరావు,
డి.సుభద్ర,
టి.అన్నపూర్ణ
సంగీతం ఏ.టి.రామానుజులు
గీతరచన వి.సుబ్బారావు,
డి.వెంకటావధాని
నిర్మాణ సంస్థ ఆంధ్రా ఫిల్మ్స్
భాష తెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు