మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన నవల యమపాశం ఆధారంగా ఈ సినిమాను తీశారు. దర్శకత్వం : రవిరాజా పినిశెట్టి. మాటలు : దివాకర్ బాబు.

యమపాశం
(1989 తెలుగు సినిమా)
తారాగణం రాజశేఖర్
దీపికా చిఖ్లియా
మహర్షి రాఘవ
సుమప్రియ
శరత్ బాబు
రాళ్ళపల్లి
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ యువశక్తి క్రియేషన్స్
భాష తెలుగు


"https://te.wikipedia.org/w/index.php?title=యమపాశం&oldid=3611060" నుండి వెలికితీశారు