యమునానగర్

హర్యానా లోని జిల్లా

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో యమునానగర్ జిల్లా (హిందీ: यमुनानगर जिला) ఒకటి. 1989 నవంబరు 1 రఉదిద్దుకుంది. ఈ జిల్లా వైశాల్యం 1756 చ.కి.మీ. యమునానగర్ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ సరిహద్దులో కర్నాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కురుక్షేత్ర, పశ్చిమ సరిహద్దులో అంబాలా జిల్లా ఉన్నాయి.

Yamuna Nagar జిల్లా

यमुना नगर जिला
Haryana లో Yamuna Nagar జిల్లా స్థానము
Haryana లో Yamuna Nagar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంHaryana
ముఖ్య పట్టణంYamuna Nagar
మండలాలు1. Jagadhri, 2. Chhachhrauli, 3. Bilaspur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలు1. Ambala (shared with Ambala district), 2. Kurukshetra (shared with Kurukshetra district)
 • శాసనసభ నియోజకవర్గాలు4
విస్తీర్ణం
 • మొత్తం1,756 కి.మీ2 (678 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం10,41,630
 • సాంద్రత590/కి.మీ2 (1,500/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి862
జాలస్థలిఅధికారిక జాలస్థలి

విభాగాలుసవరించు

జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: జగద్రి, చచ్చురౌలి, బిలాస్పూర్. ఇవి అదనంగా 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా విభజించబడింది: బిలాస్పూర్, సధౌరా, ముస్తాఫాబాద్, రాడౌర్, జగద్రి, చచ్చురౌలి.

  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సధౌరా, జగద్రి, యమునానగర్. రాడౌర్, విలే సధౌరా, జగద్రి, యమునానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు అంబాలా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.

2001 లో గణాంకాలుసవరించు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,214,162,[1]
ఇది దాదాపు. బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 393వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 687 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.56%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 877:1000,[1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 78.9%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ప్రధాన నగరాలు , పట్టణాలుసవరించు

  • యమునానగర్, ఒక మునిసిపల్ కార్పొరేషన్, యమునానగర్ జిల్లా కేంద్రం.
  • జగర్ధి, ఇది యమునా నగర్ పక్కనే ఉంది. ఈ ట్విన్ నగరాలలో జగర్ధి పురాతనమైనది.
  • చచ్చురౌలి
  • సధౌరా
  • సప్త బద్రి
  • ఆది బద్రి.

మూలాలుసవరించు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est. line feed character in |quote= at position 8 (help); Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

మూలాలుసవరించు

వెలుపలి లింకులుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=యమునానగర్&oldid=2876398" నుండి వెలికితీశారు