"యర్రబాలెం" ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలానికి చెందినగ్రామము.[1] పిన్ కోడ్ నం. 523 212., ఎస్.టి.డి కోడ్ = 08592.

యర్రబాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొరిశపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 523 212
ఎస్.టి.డి కోడ్ 08592.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలలు/దేవాలయాలుసవరించు

యర్రబాలెం గ్రామ పునరావాస కాలనీలో, 2014, ఆగస్టు-20, బుధవారం నాడు, శ్రీరామాలయం, పోలేరమ్మ ఆలయాల నిర్మాణానికికు భూమిపూజ నిర్వహించారు. ఒక్కో ఆలయాన్నీ, రు. 13 లక్షల అంచనా వ్యయంతో నిర్మించుచున్నారు. [2]

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కె.హనుమంతరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

[1] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, జనవరి-26; 1వ పేజీ.

[2] ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2014, ఆగస్టు-21; 2వపేజీ.

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
"https://te.wikipedia.org/w/index.php?title=యర్రబాలెం&oldid=2227978" నుండి వెలికితీశారు