యశోద 2022లో విడుదలైన థ్రిల్లర్ సినిమా. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు హరి–హరీష్‌ ద్వయం దర్శకత్వం వహించారు. సమంత, వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా నవంబర్‌ 11న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలై[1], అమెజాన్‌ ప్రైమ్‌లో డిసెంబర్ 9న విడుదలైంది.[2]

యశోద
దర్శకత్వంహరి శంకర్ - హరీష్ నారాయణ్
రచనహరి శంకర్ - హరీష్ నారాయణ్
మాటలుపులగం చిన్నారాయణ
చల్లా భాగ్యలక్ష్మి
నిర్మాతశివలెంక కృష్ణప్రసాద్
తారాగణం
ఛాయాగ్రహణంఎం.సుకుమార్‌
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంమణిశర్మ
నిర్మాణ
సంస్థ
శ్రీదేవి మూవీస్
విడుదల తేదీs
11 నవంబరు 2022 (2022-11-11)(థియేటర్)
9 డిసెంబరు 2022 (2022-12-09)(అమెజాన్ ప్రైమ్ ఓటీటీ)
దేశం భారతదేశం
భాషతెలుగు

చిత్ర నిర్మాణం

మార్చు

యశోద సినిమా 2021 డిసెంబర్ 6న పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.[3]ఈ సినిమాలో సెవెన్ స్టార్ హోటల్ సెట్‌ కోసం నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ లో మూడు కోట్ల రూపాయలతో సెట్‌ ను నిర్మించారు.[4]

నటీనటులు

మార్చు

పాటల జాబితా

మార్చు
 • బేబీ షవర్ , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.సాహితి చాగంటి .

సాంకేతిక నిపుణులు

మార్చు
 • బ్యానర్: శ్రీదేవి మూవీస్‌
 • నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హరి శంకర్ - హరీష్ నారాయణ్
 • సంగీతం: మణిశర్మ
 • సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్‌
 • మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
 • సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి

మూలాలు

మార్చు
 1. "డేట్‌ ఇచ్చేసింది!" (in ఇంగ్లీష్). 18 October 2022. Archived from the original on 18 October 2022. Retrieved 18 October 2022.
 2. Eenadu (6 December 2022). "'యశోద' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?". Archived from the original on 9 December 2022. Retrieved 9 December 2022.
 3. News18 Telugu (6 December 2021). "సమంత సరికొత్త పాన్ ఇండియన్ సినిమా 'యశోద' షూటింగ్ మొదలు." Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 4. Andhra Jyothy (21 February 2022). "రూ.3 కోట్ల సెట్‌లో.. 'యశోద'". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
 5. Sakshi (16 December 2021). "మధుబాల ఆన్‌ సెట్‌". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.
 6. Prabha News (22 December 2021). "య‌శోద‌లో మ‌ల‌యాళ న‌టుడు 'ఉన్ని ముకుంద‌న్'". Archived from the original on 21 February 2022. Retrieved 21 February 2022.