యాకమూరు

భారతదేశంలోని గ్రామం

'యాకమూరు, కృష్ణా జిల్లా, తోట్లవల్లూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 165 ., ఎస్.టి.డి.కోడ్ = 08676.

యాకమూరు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం తోట్లవల్లూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి గాదె కనకదుర్గ
జనాభా (2011)
 - మొత్తం 2,447
 - పురుషులు 1,193
 - స్త్రీలు 1,254
 - గృహాల సంఖ్య 776
పిన్ కోడ్ 521165
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికoసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీ.ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో గరికపర్రు, చినఓగిరాల, వుయ్యూరు, సాయిపురం, పెదఓగిరాల గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

వుయ్యూరు, కొల్లిపర, కంకిపాడు, పమిడిముక్కల

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

వుయ్యూరు, కంకిపాడు, మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

  1. శ్రీ శ్రీనివాస జూనియర్ కాలేజి, తోట్లవల్లూరు.
  2. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల, యాకమూరు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం.

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013, జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి గాదె కనకదుర్గ సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ కోదండరామాలయంసవరించు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయములో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతి సందర్భంగా ఐదురోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించెదరు. [4]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

  1. ఈ గ్రామానికి చెందిన మాదిరాజు బిందు వెంకట దత్తశ్రీ, 2వ సం. ఇంటరు చదువుచున్నది. బాల గీర్వాణి, గీతాభారతి, విశ్వదాత పురస్కార గ్రహీత అయిన ఈమె, మరో అంతర్జాతీయ గీతా సదస్సులో పాల్గొన్నది. 2013 డిసెంబరు 13,14 తేదీలలో మైసూరులోని అవధూత దత్త పీఠంలో 11వ గ్లోబల్ "గీతా విశ్లేషణ" జరిగింది. ఈ కార్యక్రమం "ఇంటర్నేషనల్ గీతా ఫౌండేషన్ ట్రస్ట్" ఆధ్వర్యంలో నిర్వహింపబడింది. ఈ కార్యక్రమంలో ఈమె భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యాగం నుండి శ్లోకాలు పఠించి, వాటిపై విశ్లేషణ చేసి అందరినీ ఆకట్టుకుంది. ఈమెను అభినందించినవారిలో అవధూత దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ, రామకృష్ణ మిషనుకు చెందిన స్వామీ జపానంద, ఉడిపి శ్రీ సుగుణేంద్రతీర్ధ స్వామీజీ, డాక్టర్ బంధారీ గుప్తా మొదలగు ప్రముఖులున్నారు. [2]
  2. ఈ గ్రామానికి చెందిన సాహితీశ్రీ మాదిరాజు శివలక్ష్మికి, మచిలీపట్నం-ఆంధ్రసారస్వత సమితి వారు, జయ నామ సంచత్సర ఉగాది సాహితీ పురస్కారానికి ఎంపికచేశారు. ఈ సంస్థ, ప్రతి సంవత్సరం, వివిధ రంగాలలో విశేషకృషి చేస్తున్నవారిని గుర్తించి పురస్కారాలు అందజేయుచున్నారు. [3]
  3. ఈ గ్రామంలో ఒక గోశాల ఉంది.

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 2,447 - పురుషుల సంఖ్య 1,193 - స్త్రీల సంఖ్య 1,254 - గృహాల సంఖ్య 776

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2164.[2] ఇందులో పురుషుల సంఖ్య 1083, స్త్రీల సంఖ్య 1081, గ్రామంలో నివాస గృహాలు 560 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 255 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Thotlavalluru/Yakamuru". Retrieved 18 June 2016. Cite web requires |website= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-03. Cite web requires |website= (help)

[2] ఈనాడు కృష్ణా; 2013, డిసెంబరు-17; 16వపేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, మార్చి-24,1వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2015, మే-11; 39వపేజీ. [5] ఈనాడు అమరావతి/పామర్రు; 2017, మార్చి-23; 2వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=యాకమూరు&oldid=2852663" నుండి వెలికితీశారు