రంజిత్ కాంబ్లే
రంజిత్ ప్రతాపరావు కాంబ్లే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు డియోలీ శాసనసభ నియోజకవర్గం నుండి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మహారాష్ట్ర ప్రభుత్వంలో నీటి సరఫరా, పారిశుధ్యం, ఆహారం & పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ, పర్యాటకం & పబ్లిక్ వర్క్స్ శాఖ మంత్రిగా పని చేశాడు.[1]
రంజిత్ కాంబ్లే | |||
పదవీ కాలం 7 నవంబర్ 2009 – 10 నవంబర్ 2010 | |||
పదవీ కాలం 1999 – 2024 | |||
ముందు | ప్రభాతై ఆనందరావు రావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | డియోలీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాద్ , తెలంగాణ | 1964 జూలై 31||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | పూర్ణిమా కాంబ్లే | ||
సంతానం | 2 | ||
నివాసం | రోహ్ని, డియోలి, వార్ధా జిల్లా |
నిర్వహించిన పదవులు
మార్చు- 1999: మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
- 2004: మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు (2వ సారి)[2]
- 2009: మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు (3వ సారి)[3]
- 7 నవంబర్ 2009 - 10 నవంబర్ 2010: గ్రామీణాభివృద్ధి, ఉద్యానవన, నీటి సరఫరా & పారిశుద్ధ్య శాఖ మంత్రి
- 2014: మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు (4వ సారి)[4]
- 2019: మహారాష్ట్ర శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు (5వ సారి)[5]
మూలాలు
మార్చు- ↑ The Times of India (18 October 2019). "Congress's Ranjeet Kamble eyeing fifth win, BJP rebel may spoil Shiv Sena's dream". Archived from the original on 5 December 2024. Retrieved 5 December 2024.
- ↑ "Maharashtra Assembly Election Results 2004". Election Commission of India. Retrieved 16 November 2022.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 11 February 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.