ప్రధాన మెనూను తెరువు

రంధ్రము (బహువచనం : రంధ్రాలు) (A hole, a pit, an orifice) అనగా జీవుల దేహంలో ఏర్పడిన లోపాలు. దీనినే బొక్క, కన్నము అని కూడా అంటారు.

  • మానవ శరీరములోని బాహ్య రంధ్రాలు తొమ్మిది. వీటిని నవరంధ్రాలు అంటారు.
  • కాలబిలము లేదా కాల రంధ్రం అనేది అంతరిక్షంలో ఒక ప్రాంతం. దీనిని "బ్లాక్ హోల్" (Black Hole) అంటారు దానిని తాకిన వెలుతురు మొత్తాన్ని అది పూర్తిగా పీల్చివేస్తుంది. అసలైన నల్లని వస్తువులాగా ఏ మాత్రము వెలుతురుని తిరిగి బయటకు వదలదు.
"https://te.wikipedia.org/w/index.php?title=రంధ్రము&oldid=2558246" నుండి వెలికితీశారు