రక్తకన్నీరు (1956 సినిమా)

రక్తకన్నీరు 1956 అక్టోబరు 5న వెలువడిన తెలుగు డబ్బింగ్ సినిమా. నేషనల్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు కృష్ణన్ పంజు దర్శకత్వం వహించగా చిదంబరం జయరామన్ సంగీతాన్నందించాడు.[1]

రక్తకన్నీరు (1956 సినిమా)
(1956 తెలుగు సినిమా)
దర్శకత్వం కృష్ణన్ - పంజు
తారాగణం ఎం.ఆర్. రాధా
ఎస్.ఎస్. రాజేంద్రన్
చంద్రబాబు
శ్రీరంజని
ఎం.ఎన్. రాజం
కె.ఎస్. అంగముత్తు
గీతరచన దేవులపల్లి కృష్ణశాస్త్రి
నిర్మాణ సంస్థ నేషనల్ పిక్చర్స్
భాష తెలుగు

పాటలు సవరించు

  1. అంతా చాలా పెద్దలే అంతా చాలా పెద్దలే ఆడోళ్ళ పక్కనేమో అంతో ఇంతో - పి.లీల
  2. నన్ను మరచి నా స్వామి నాకిక దూరమయేనా - పి.సుశీల
  3. మరలివచ్చునా మరి మన ప్రాయం వాడిపోవురా రేపీ కాయం - పి. లీల బృందం
  4. ఇంట గల ఆబలల కంటగించినా దాసియని బానిసని -
  5. ఏరా కబోది లేదురా నెమ్మది ఏడ్చి లాభమేది -
  6. కోవెల సన్నాయి ఊదేనో మా కోవెల నాలోన కుసేనో -
  7. తలుపు తీయకే చేత కాసులేనివాడా శివుడైన -
  8. తెల్లవారక మునుపే తెలుసుకోరా బ్రతుకు -
  9. నవమాసమ్ములు మోసి గర్భమున ప్రాణమిచ్చి (పద్యం) -
  10. మానినీమణి వీరో ఏది పేరో చూడ మాకన్న షోకైన వారో -

వెలుపలి లింకులు సవరించు

ரத்தக்கண்ணீர்(రక్తకన్నీర్)

మూలాలు సవరించు

  1. "Raktha Kanneeru (1956)". Indiancine.ma. Retrieved 2020-09-06.