రణదీప్ సుర్జేవాలా
రణదీప్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆయన హర్యానా మాజీ మంత్రి. రణదీప్ ప్రస్తుతం జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారి ప్రతినిథిగా ఉన్నాడు.ఆయన ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జ్ గా, రాజస్థాన్, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా కూడా పనిచేశాడు. ఆయన జూన్ 2022లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ నుండి రాజయసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]
రణదీప్ సింగ్ సుర్జేవాలా | |||
| |||
ప్రధాన కార్యదర్శి
ఏఐసీసీ కర్ణాటక రాష్ట్ర పరిశీలకుడు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 11 సెప్టెంబర్ 2020 | |||
ముందు | కేసీ వేణుగోపాల్ | ||
---|---|---|---|
భారత జాతీయ కాంగ్రెస్ అధికార ప్రతినిధి
| |||
ఎమ్మెల్యే, హర్యానా అసెంబ్లీ
| |||
పదవీ కాలం 2009 – 24 అక్టోబర్ 2019 | |||
తరువాత | లీలా రామ్ | ||
నియోజకవర్గం | కైతల్ అసెంబ్లీ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2005 – 2009 | |||
ముందు | ఓం ప్రకాష్ చౌతాలా | ||
తరువాత | పిర్తి సింగ్ నుమ్బెర్దార్ | ||
నియోజకవర్గం | నర్వాణ | ||
పదవీ కాలం 1996 – 2000 | |||
ముందు | ఓం ప్రకాష్ చౌతాలా | ||
తరువాత | ఓం ప్రకాష్ చౌతాలా | ||
నియోజకవర్గం | నర్వాణ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | చండీగఢ్, భారతదేశం | 1968 జూన్ 3||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | గాయత్రీ సూర్జేవాలా | ||
సంతానం | అర్జున్, ఆదిత్య | ||
నివాసం | చండీగఢ్ |
జననం & విద్యాభాస్యం
మార్చురణదీప్ సింగ్ సుర్జేవాలా 1968, జూన్ 3న చండీగఢ్ లో సీ.హెచ్. షంషేర్ సింగ్ సూర్జేవాలా, విద్య కొల్హరియా దంపతులకు జన్మించాడు. రణదీప్ తండ్రి షంషేర్ సింగ్ హర్యానా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన పదవ తరగతి వరకు ఆదర్శ్ బల్ మందిర్, ఆర్య హయ్యర్ సెకండరీ స్కూల్, నర్వాణలో పూర్తి చేశాడు. ఆయన బ్యాచలర్ అఫ్ కామర్స్ (1981–85) డి.ఏ.వి స్కూల్ నుండి, బ్యాచలర్ అఫ్ లా డిగ్రీ (1985–88) ఫాకల్టీ అఫ్ లా, పంజాబ్ యూనివర్సిటీ, చండీగఢ్ నుండి పూర్తి చేశాడు.
ఎన్నికలలో పోటీ
మార్చుసంవత్సరం | నియోజకవర్గం | ఫలితాలు | ఓట్లు | ప్రత్యర్థి | ప్రత్యర్థి పార్టీ | ప్రత్యర్థి ఓట్లు | మూలాలు |
---|---|---|---|---|---|---|---|
1993 (ఉప ఎన్నిక) | నర్వాణ నియోజకవర్గం | ఓటమి | 28,342 | ఓం ప్రకాష్ చౌతాలా | జనతా పార్టీ | 47,297 | [2] |
1996 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు | నర్వాణ నియోజకవర్గం | గెలుపు | 28,286 | జై ప్రకాష్ | హర్యానా వికాస్ పార్టీ | 27,437 | [2] |
2000 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు | నర్వాణ నియోజకవర్గం | ఓటమి | 39,729 | ఓం ప్రకాష్ చౌతాలా | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 41,923 | [2] |
2005 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు | నర్వాణ నియోజకవర్గం | గెలుపు | 52,813 | ఓం ప్రకాష్ చౌతాలా | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 50,954 | [2] |
2009 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు | కైతల్ అసెంబ్లీ నియోజకవర్గం | గెలుపు | 59,889 | కైలాష్ భగత్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 37,387 | [3] |
2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికలు | కైతల్ | గెలుపు | 65,524 | కైలాష్ భగత్ | ఇండియన్ నేషనల్ లోక్ దళ్ | 41,849 | [3] |
2019 (ఉప ఎన్నిక) | జింద్ నియోజకవర్గం | ఓటమి | 22,740 | క్రిషన్ లాల్ మిద్ధ | భారతీయ జనతా పార్టీ | 50,566 | [4] |
2019హర్యానా అసెంబ్లీ ఎన్నికలు | కైతల్ | ఓటమి | 71,418 | లీలా రామ్ | భారతీయ జనతా పార్టీ | 72,664 | [5] |
2022 రాజ్యసభ ఎన్నికలు | రాజస్థాన్ | గెలుపు | కాంగ్రెస్ పార్టీ | [6] |
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (10 June 2022). "రాజస్థాన్‌లో కాంగ్రెస్ హవా… రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు విజయం". Archived from the original on 10 June 2022. Retrieved 10 June 2022.
- ↑ 2.0 2.1 2.2 2.3 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-20. Retrieved 2021-04-26.
- ↑ 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-04-10. Retrieved 2021-04-26.
- ↑ https://navbharattimes.indiatimes.com/state/punjab-and-haryana/jind/bjp-wins-in-jind-byelection-congress-surjewala-lost/articleshow/67772631.cms
- ↑ https://www.news18.com/assembly-elections-2019/haryana/kaithal-election-result-s07a017/
- ↑ Namasthe Telangana (11 June 2022). "నిర్మల సీతారామన్, సూర్జేవాలా గెలుపు". Archived from the original on 11 June 2022. Retrieved 11 June 2022.