రాందాస్ గంగారామ్ కదమ్ (జననం 23 జూలై 1953) మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మహారాష్ట్ర శాసనసభకు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.

రాందాస్ కదమ్

పర్యావరణ శాఖ మంత్రి
పదవీ కాలం
2014 డిసెంబర్ 4 – 2019 నవంబర్ 12
తరువాత ఆదిత్య థాకరే

పదవీ కాలం
2010 జనవరి 2 – 2022 జనవరి 1
తరువాత సునీల్ షిండే
నియోజకవర్గం ముంబై స్థానిక సంస్థల నియోజకవర్గం

పదవీ కాలం
2005 అక్టోబర్ 1 – 2009 నవంబర్ 3
ముందు నారాయణ్ రాణే
తరువాత ఏక్నాథ్ ఖడ్సే

పదవీ కాలం
1990 – 2009
ముందు తుకారాం కదమ్
తరువాత నియోజకవర్గం రద్దయింది
నియోజకవర్గం ఖేడ్

వ్యక్తిగత వివరాలు

జననం (1953-07-27) 1953 జూలై 27 (వయసు 71)
రత్నగిరి , బొంబాయి రాష్ట్రం , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ శివసేన[1]
సంతానం సిద్ధేష్ కదమ్[2]
యోగేష్ కదమ్
యోగిత కదమ్ కప్డి
వృత్తి రాజకీయ నాయకుడు

నిర్వహించిన పదవులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Shiv Sena (Eknath Shinde) leader Ramdas Kadam's brother arrested by ED".
  2. The Indian Express (9 March 2024). "Sena heavyweight's son faces questions over appointment as pollution control board chief: Who is Siddhesh Kadam?" (in ఇంగ్లీష్). Archived from the original on 4 December 2024. Retrieved 4 December 2024.
  3. "Archived copy" (PDF). Archived (PDF) from the original on 4 March 2016. Retrieved 21 November 2018.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  4. "2015 विधान परिषदेच्या विजयी उमेदवाराची यादी". ibnlokmat.tv. Archived from the original on 24 April 2016. Retrieved 21 November 2018.
  5. "Maharashtra Vidhan Parishad Election Result 2015". loksatta.com. Archived from the original on 2 July 2018. Retrieved 21 November 2018.
  6. "रामदास कदम यांची नांदेड पालकमंत्रिपदी वर्णी".