రాచర్లపాలెం, కృష్ణా జిల్లా, మొవ్వ మండలానికి చెందిన గ్రామం.

రాచర్లపాలెం (మొవ్వ)
రాచర్లపాలెం
—  రెవెన్యూ గ్రామం  —
రాచర్లపాలెం (మొవ్వ) is located in Andhra Pradesh
రాచర్లపాలెం (మొవ్వ)
రాచర్లపాలెం (మొవ్వ)
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°11′30″N 81°01′39″E / 16.191720°N 81.027621°E / 16.191720; 81.027621
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 136
ఎస్.టి.డి కోడ్ 08671

గ్రామ చరిత్ర మార్చు

గ్రామం పేరు వెనుక చరిత్ర మార్చు

గ్రామ భౌగోళికం మార్చు

సమీప గ్రామాలు మార్చు

సమీప మండలాలు మార్చు

గ్రామానికి రవాణా సౌకర్యాలు మార్చు

గ్రామంలో విద్యా సౌకర్యాలు మార్చు

గ్రామంలో మౌలిక వసతులు మార్చు

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం మార్చు

గ్రామ పంచాయతీ మార్చు

ఈ గ్రామం పద్దారాయుడుతోట గ్రామ పంచాయతీలోని ఒక శివారు గ్రామం.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- నూతనంగా పునర్నిర్మించిన ఈ ఆలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయస్వామివారల విగ్రహ పునహ్ప్రతిష్ఠా కార్యక్రమం 2016, ఏప్రిల్-2వతేదీ శనివారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ ఆలయ పునర్నిర్మాణ దాతలుగా వాసన నాగయ్య, కాంతమ్మల ఙాపకార్ధం, వారి మనుమడు వెంకటదుర్గారమేష్, హేమలత దంపతులు, కుమారులు కలిసి, ఆలయ పునర్నిర్మాణ పనులుగావించారు. అనంతరం శ్రీ సీతారాముల శాంతికళ్యాణం, హోమాది కార్యక్రమాలు, విశేషపూజలు నిర్వహించారు. విద్యార్థుల కోలాట భజనలు ఏర్పాటుచేసారు. అనంతరం రెండువేలమందికి పైగా భక్తులకు అన్నసమారాద్షన ఏర్పాటుచేసారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలు మార్చు

వరి, చెరకు, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

గ్రామ విశేషాలు మార్చు

మూలాలు మార్చు

వెలుపలి లింకులు మార్చు

[1] ఈనాడు అమరావతి/పామర్రు; 2016.ఏప్రిల్-3; 1వపేజీ.