రాచర్లఫారం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

రాచర్ల ఫారం, ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

రాచర్లఫారం
గ్రామం
పటం
రాచర్లఫారం is located in ఆంధ్రప్రదేశ్
రాచర్లఫారం
రాచర్లఫారం
అక్షాంశ రేఖాంశాలు: 15°25′59.016″N 78°56′59.424″E / 15.43306000°N 78.94984000°E / 15.43306000; 78.94984000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంరాచర్ల
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


మౌలిక వసతులు

మార్చు

అంగనవాడీ కేంద్రం.

గ్రామ విశేషాలు

మార్చు

ఈ గ్రామములో 2015,డిసెంబరు-25వ తేదీనాడు, గ్రామములోని చిన్నారులకు, మహిళలకు ఆటలపోటీలు నిర్వహించారు. ఖో-ఖో, పరుగు పందెం పోటీలౌ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసినారు.

మూలాలు

మార్చు

వెలుపలి లింకులు

మార్చు