రాజంపేట రెవెన్యూ డివిజను

రాజంపేట రెవెన్యూ డివిజన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం . జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ రెవెన్యూ డివిజన్ పరిధిలో 9 మండలాలు ఉన్నాయి. [1] [2] డివిజన్ యొక్క పరిపాలనా ప్రధాన కార్యాలయం. రాజంపేట లో ఉంది.

రాజంపేట రెవెన్యూ డివిజన్
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాఅన్నమయ్య జిల్లా
ప్రధాన కార్యాలయంరాజంపేట
మండలాల సంఖ్య9

రెవెన్యూ డివిజన్‌లో మండలాలు మార్చు

ఈ రెవెన్యూ డివిజన్‌లోని 9 మండలాలు ఉన్నాయి. [1]

  1. రైల్వే కోడూరు
  2. చిట్వేల్
  3. నందలూరు
  4. ఓబులవారిపల్లె
  5. పెనగలూరు,
  6. పుల్లంపేట
  7. రాజంపేట
  8. వీరబల్లి,
  9. టి సుండుపల్లె[1]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 "Revenue Divisions". National Informatics Centre. Retrieved 22 May 2015.
  2. "District Revenue Divisions and Mandals". Y.S.R.-District Panchayat. National Informatics Centre. Archived from the original on 7 నవంబరు 2014. Retrieved 7 November 2014.