రాజాబాబు సినిమా కుటుంబ కథా చిత్రం. ఇందులో డా రాజశేఖర్, విజయకుమార్, శారద, బ్రహ్మానందం, కోవై సరళ, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. పరుచూరి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి ముప్పలనేని శివ దర్శకత్వం వహించగా, సంగీతదర్శకుడు ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.

రాజబాబు
(2006 తెలుగు సినిమా)
దర్శకత్వం ముప్పలనేని శివ
నిర్మాణం పరుచూరి శ్రీవరాం ప్రసాద్
తారాగణం డా.రాజశేఖర్, శ్రీదేవిక, బ్రహ్మానందం, శివారెడ్డి, కృష్ణ భగవాన్, కొండవలస లక్ష్మణరావు, శారద, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోవై సరళ, అభినయశ్రీ, విజయ్ కుమార్, గౌతంరాజు, సుధ
సంగీతం ఎస్. ఎ. రాజ్‌కుమార్
గీతరచన భువనచంద్ర
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటవర్గం మార్చు

  1. డా.రాజశేఖర్
  2. శ్రీదేవిక
  3. బ్రహ్మానందం
  4. శివారెడ్డి
  5. కృష్ణ భగవాన్
  6. కొండవలస లక్ష్మణరావు
  7. శారద
  8. ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  9. కోవై సరళ
  10. అభినయశ్రీ
  11. విజయ్ కుమార్
  12. గౌతంరాజు
  13. సుధ

పాటల జాబితా మార్చు

  1. వెన్నెలా వెన్నెలా, రచన: ఇ ఎస్.మూర్తి గానం. హారిహరన్, సుజాత మోహన్
  2. రాజాధిరాజాన్, రచన: ఇ. ఎస్ మూర్తి, గానం. శంకర్ మహదేవన్
  3. ప్రేమా ఓ తొలిప్రేమ, రచన: పోతుల రవికిరణ్ గానం.ఉదిత్ నారాయణ్, కె ఎస్ చిత్ర
  4. నెరజాన , రచన: భువన చంద్ర గానం. ఉదిత్ నారాయణ, సుజాత మోహన్
  5. నువ్వే మారాజువని , రచన: ఇ.ఎస్.మూర్తి , గానం: మధుబాలకృష్ణన్.

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు