రాజానగరం మండలం

ఆంధ్ర ప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం

రాజానగరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామం, అదే పేరుతోనున్న ఒక మండలం.జాతీయ రహదారిపైనున్న ఈ మండలం చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని కలప మిల్లులు ఉన్నాయి.OSM గతిశీల పటము

పటం
Coordinates: 17°04′59″N 81°54′00″E / 17.083°N 81.9°E / 17.083; 81.9
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతూర్పు గోదావరి జిల్లా
మండల కేంద్రంరాజానగరం
Area
 • మొత్తం235 km2 (91 sq mi)
Population
 (2011)[3]
 • మొత్తం1,06,085
 • Density450/km2 (1,200/sq mi)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి989

మండల గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 1,06,085 మంది ఉండగా, అందులో పురుషులు 53,345 మంది, స్త్రీలు 52,740 మంది ఉన్నారు.

మండలం లోని గ్రామాలు మార్చు

  1. నందరాడ
  2. కలవచర్ల
  3. రాజానగరం
  4. నరేంద్రపురం
  5. వెలుగుబండ
  6. వెంకటాపురం
  7. జగన్నాథపురం అగ్రహారం
  8. కనవరం
  9. శ్రీకృష్ణపట్నం
  10. పాలచర్ల
  11. భూపాలపట్నం
  12. నామవరం
  13. కొండ గుంటూరు
  14. జీ. యెర్రంపాలెం
  15. పాత తుంగపాడు
  16. తోకాడ
  17. ముక్కినాడ

మూలాలు మార్చు

  1. Error: Unable to display the reference properly. See the documentation for details.
  2. Error: Unable to display the reference properly. See the documentation for details.
  3. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, EAST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972942, archived from the original (PDF) on 23 September 2015

వెలుపలి లంకెలు మార్చు