రాజా మహమ్మద్

తమిళనాడుకు చెందిన సినిమా ఎడిటర్

రాజా మొహమ్మద్ తమిళనాడుకు చెందిన సినిమా ఎడిటర్. మలయాళం, తమిళ సినిమాలలో పనిచేస్తున్నాడు.[1] 2007లో వచ్చిన పరుత్తివీరన్ సినిమాకు ఉత్తమ ఎడిటిర్ గా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని అందుకున్నాడు.

రాజా మహమ్మద్
జననం
వృత్తిసినిమా ఎడిటర్

సినిమారంగం మార్చు

తన కెరీర్ ప్రారంభంలో రాజా మహ్మద్ మలయాళ సినిమాలకు ఎడిటింగ్ చేశాడు. 2003లో కమల్ హాసన్ నిర్మించిన నల దమయంతి సినిమా ద్వారా తమిళ సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.[2][3] 2007లో పరుత్తివీరన్ సినిమాకు జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. దాంతో తమిళ సినిమారంగంలో మరిన్ని అవకాశాలు వచ్చాయి.[4] 2008లో ఎం. శశికుమార్ దర్శకత్వం వహించిన తొలి పీరియాడికల్ సినిమా సుబ్రమణ్యపురం సినిమాకి ఉత్తమ ఎడిటర్‌గా విజయ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు.[5]

సినిమాలు మార్చు

తమిళం మార్చు

  • నల దమయంతి (2003)
  • ఉదయ (2004)
  • రామ్ (2005)
  • పరుత్తివీరన్ (2007)
  • సుబ్రమణ్యపురం (2008)
  • తేనావట్టు (2008)
  • అవల్ పెయార్ తమిళరాసి (2010)
  • ఇరుంబుక్కోట్టై మురట్టు సింగం (2010)
  • కలవాణి (2010)
  • విరుంతలి (2010)
  • మందిర పున్నగై (2010)
  • మార్కండేయన్ (2011)
  • పొట్ట పొట్టి (2011)
  • మౌనగురు (2011)
  • బ్రమ్మన్ (2014)
  • ఈట్టి (2015)
  • వాగా (2016)
  • తిరుట్టు పాయలే 2 (2017)
  • థొరాటి (2019)
  • మైఖేల్‌పాటి రాజా (2021)
  • కసడ థాపరా (2021)
  • సినం (2022)

మలయాళం మార్చు

  • నక్షత్రక్కన్నుల్ల రాజకుమారన్ అవనుండోరు రాజకుమారి (2002)
  • స్వప్నం కొండు తులాభారం (2003)
  • చక్రం (2003)
  • కాజ్చా (2004)
  • ఇమ్మిని నల్లోరాలు (2005)
  • తన్మాత్ర (2005)
  • మధుచంద్రలేఖ (2006)
  • చక్కర ముత్తు (2006)
  • పలుంకు (2006)
  • రోమియో (2007)
  • మై బిగ్ ఫాదర్ (2009)
  • కెమిస్ట్రీ (2009)
  • ఏప్రిల్ ఫూల్ (2010)
  • ప్రాణాయామం (2011)
  • మామంగం (2019)

మూలాలు మార్చు

  1. "Editor Raja Mohammed's sharp cuts in crafting". metromatinee.com. Archived from the original on 2015-12-08. Retrieved 2023-05-07.
  2. "Muthazhagu you won the National Award". indiaglitz.com. Retrieved 2023-05-07.
  3. "'Paruthiveeran' hogs the limelight". The Hindu. Retrieved 2023-05-07.
  4. "Editor Raja Mohammad says that making realistic films is difficult". Tamil Cinema News, Movies, TV Serial, TV Shows. Retrieved 2023-05-07.
  5. "Univercell 3rd Vijay Awards Winners List". indiaglitz.com. Archived from the original on 18 June 2009. Retrieved 2023-05-07.

బయటి లింకులు మార్చు