రాజీవ్ ప్రతాప్ రూడీ

రాజీవ్ ప్రతాప్ రూడీ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నరేంద్ర మోదీ మంత్రివర్గంలో నుండి వరకు 2014 నవంబర్ 9 నుండి 2017 ఆగష్టు 31 వరకు కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)గా పని చేశాడు.[1]

రాజీవ్ ప్రతాప్ రూడీ
రాజీవ్ ప్రతాప్ రూడీ


నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి (స్వతంత్ర ప్రతిపత్తి)
పదవీ కాలం
9 నవంబర్ 2014 – 31 ఆగష్టు 2017
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
పదవీ కాలం
1 సెప్టెంబర్ 2002 – 22 మే 2004
ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజపేయి

పౌర విమానయానం శాఖ మంత్రి
(స్వతంత్ర ప్రతిపత్తి)
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014
ముందు లాలూ ప్రసాద్ యాదవ్
నియోజకవర్గం సరన్

వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
1999 – 2004
ముందు హీరాలాల్ రాయ్
తరువాత లాలూ ప్రసాద్ యాదవ్
నియోజకవర్గం చప్రా

పదవీ కాలం
1996 – 1998
ముందు లాల్ బాబు రాయ్
తరువాత హీరాలాల్ రాయ్
నియోజకవర్గం చప్రా

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
4 జులై 2008 – 16 మే 2014
ముందు జై నరైన్ ప్రసాద్ నిషాద్
తరువాత పవన్ వర్మ
నియోజకవర్గం బీహార్

శాసనసభ్యుడు
పదవీ కాలం
1990 – 1995
ముందు రామ్ దాస్ రాయ్
తరువాత రామ్ దాస్ రాయ్
నియోజకవర్గం తారయ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1962-03-30) 1962 మార్చి 30 (వయసు 62)
అమ్నోర్, శరణ్ జిల్లా, బీహార్
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(1999–ప్రస్తుతం) బీహార్ పీపుల్స్ పార్టీ
(1995-1999)
జీవిత భాగస్వామి
నీలం ప్రతాప్
(m. 1991)
సంతానం 2
పూర్వ విద్యార్థి పంజాబ్ యూనివర్సిటీ

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1990- బీహార్ ఎమ్మెల్యే
  • 1996 - చప్రా నియోజకవర్గంకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 1999- చప్రా నియోజకవర్గంకు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నిక
  • 2010- బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక
  • 2014 - శరణ్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా గెలుపు
  • 2014 నవంబర్ 9న కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం
  • 2014 - ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల పర్యవేక్షకుడు[2]

మూలాలు

మార్చు
  1. Sakshi (9 November 2014). "సహాయ మంత్రిగా రూడీ ప్రమాణం". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  2. Sakshi (21 October 2014). "ఏపీ బీజేపీ ఇన్చార్జిగా రూడీ". Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.