రాజు రాణి జాకీ 1983 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. నవత ఆర్ట్స్ బ్యానర్ కింద ఎన్. కృష్ణం రాజు నిర్మించిన ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, రాధిక ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజన్-నాగేంద్ర సంగీతాన్నందించాడు.[1]

రాజు రాణీ జాకి
(1983 తెలుగు సినిమా)
దర్శకత్వం యస్. శ్రీనివాస్
తారాగణం చంద్రమోహన్ ,
రాధిక
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • చంద్రమోహన్
  • రాధిక
  • రంగనాథ్
  • దీప
  • శ్రీలక్ష్మి
  • దేవదాస్ కనకాల
  • సుత్తివేలు
  • సత్తిబాబు
  • జయభాస్కర్
  • జయశీల
  • జూబీ జార్జ్
  • భరణి
  • జయదేవ్
  • జి.వి.జి.సుబ్బారావు
  • వంగా అప్పారావు
  • జి.యస్.రామారావ్
  • రాఘవయ్య
  • గరగ
  • రమణ
  • గొల్లపూడి మారుతీరావు

సాంకేతిక వర్గంసవరించు

  • నిర్మాత: ఎన్.కృష్ణం రాజు
  • సంగీతం: రాజన్ నాగేంద్ర
  • కథ: కె.ఎ.అబ్బాస్, ఎన్.కృష్ణంరాజు
  • స్క్రీన్ ప్లే : సింగీతం శ్రీనివాసరావు, గొల్లపూడి మారుతీరావు, ఎన్.కృష్ణంరాజు
  • మాటలు: గొల్లపూడి మారుతీరావు
  • పాటలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపధ్య గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, యస్.జానకి

పాటలుసవరించు

  • ఆకాశ వీధులలోన...
  • అందగాడా అందవేరా...
  • డీడిక్కి డిస్కో...
  • రాత్రీ పగలు...

మూలాలుసవరించు

  1. "Raju Rani Jocky (1983)". Indiancine.ma. Retrieved 2021-04-04.

బాహ్య లంకెలుసవరించు