రాజ్‌సింగ్ డూంగర్పూర్

1935, డిసెంబర్ 19న రాజస్థాన్ లోని డూంగర్పూర్లో జన్మించిన మహారాజ్‌సింగ్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు. రాజస్థాన్ తరఫున 1955 నుంచి 1971 వరకు 86 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటీలలో పాల్గొన్నాడు.

రాజ్‌సింగ్ డూంగర్పూర్
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఫస్ట్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు
పరుగులు
బ్యాటింగ్ సగటు
100లు/50లు
అత్యుత్తమ స్కోరు
ఓవర్లు
వికెట్లు 0
బౌలింగ్ సగటు -
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0 -
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
అత్యుత్తమ బౌలింగ్ -/-
క్యాచ్ లు/స్టంపింగులు /-

As of [[]], [[]]
Source: []

డూంగర్పూర్ పాలకుడైన మహార్వాల్ లక్ష్మణ్ సింహ్‌జీ కుమారుడైన రాజ్‌సింగ్ ఇండోర్లో విద్యనభ్యసించాడు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడిగాను, రెండు సార్లు జాతీయ టీం సెలెక్టర్‌గాను పనిచేసి ప్రస్తుతం ముంబాయి లోని క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.