రాణి [ rāṇi ] rāṇi. [from Skt. రాజ్ఞి n. A queen, రాజు భార్య. A wife, భార్య. రాణివాసము rāṇi-vāsamu. n. The female apartments, the queen's house, a zenana. అంతఃపురము. "క్షోణీనాధుల రాణివాసములు చక్షుఃకాతుకాపాదినిశ్రేణీలాలిత హర్మ్యవాటికల." HN. iv. 64. రాణివాసి or రాణివాసము rāṇi-vāsi. n. A gosha lady, a lady. అంతఃపుర స్త్రీ. A wife, భార్య.

"https://te.wikipedia.org/w/index.php?title=రాణి&oldid=2558249" నుండి వెలికితీశారు