రాత్రి (అయోమయ నివృత్తి)
- రాత్రి, రోజులో సూర్యుడు లేని సమయము.
- రాత్రి (సినిమా), 1992 తెలుగు సినిమా.
- రాత్రి రాణి (Night queen) సువాసనభరితమైన పువ్వుల మొక్క.
- మొదటి రాత్రి వివాహం జరిగిన దంపతులకు మొదటి రాత్రి చాలా మధురమైనది.
- మొదటి రాత్రి (సినిమా), 1950లో విడుదలైన తెలుగు సినిమా.
- మొదటి రాత్రి (సినిమా), 1980లో విడుదలైన తెలుగు సినిమా.
- ఆ రాత్రి, గుడిపాటి వెంకటాచలం కథా సంపుటి.
- నిశ్శబ్ద రాత్రి, :డి.వి.సహదేవరెడ్డి దర్శకత్వంలో 2000లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో కౌషల్, రక్ష ప్రధాన తారా గణంగా నటించారు.
- పున్నమి రాత్రి, 1985లో విడుదలైన తెలుగు సినిమా.మొదటి రాత్రి (1950 సినిమా)
- అమృతం కురిసిన రాత్రి ఉత్తమ కవితాసంపుటిగా తిలక్ రచన.