రామబాణం
రామబాణం వై.ఈశ్వరరెడ్డి దర్శకత్వంలో మల్లెమాల సుందర రామిరెడ్డి నిర్మించిన తెలుగు సినిమా. ఇది 1979, మార్చి 2న విడుదలయ్యింది.
రామబాణం (1979 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వై.ఈశ్వరరెడ్డి |
తారాగణం | శోభన్ బాబు , కృష్ణం రాజు , జయప్రద |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | కౌముది పిక్చర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు సవరించు
- శోభన్ బాబు
- జయప్రద
- కృష్ణంరాజు
- లత
- జగ్గయ్య
- జమున
- సత్యనారాయణ
- జయమాలిని
- ప్రభాకర్ రెడ్డి
- శుభ
- మోహన్‌బాబు
- నగేష్
- రంగనాథ్
- ఈశ్వరరావు
- రాజనాల
- సాక్షి రంగారావు
- కె.వి.చలం
- సి.హెచ్.కృష్ణమూర్తి