రామరాజ్యం
(1973 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. బాబురావు
తారాగణం జగ్గయ్య,
సావిత్రి
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రామవిజేత ఫిల్మ్స్
భాష తెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతికనిపుణులు

మార్చు

పాటలు

మార్చు
  1. ఇదే రామరాజ్యము మా గ్రామ రాజ్యము సమతతో - ఘంటసాల బృందం - రచన: ఆత్రేయ
  2. ఏమండి లేత బుగ్గల లాయర్ గారు ఎందుకండి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా. సి.నారాయణ రెడ్డి
  3. ఏ ఏ ఏ కన్నెబేబీ ఓ గులాబీ హుష్ నన్ను రానీ - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, బి. వసంత - రచన: డా. సి.నారాయణ రెడ్డి
  4. గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను పదరా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  5. నరికెద ముక్కముక్కలుగ నన్నెదిరించెడి (పద్యం) - మాధవపెద్ది సత్యం - రచన: పి.వి. భద్రం
  6. రావయ్యా నల్లనయ్యా నీ రాధ మనవి వినవయ్యా - పి.సుశీల - రచన: దాశరథి