రాముడు కాదు రాక్షసుడు

రాముడు కాదు రాక్షసుడు 1991లో విడుదలైన తెలుగు చలన చిత్రం. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ తల్వార్, భానుప్రియ జంటగా నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1]

రాముడు కాదు రాక్షసుడు
రాముడు కాదు రాక్షసుడు సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
తారాగణంసుమన్ తల్వార్, భానుప్రియ
సంగీతంరాజ్ - కోటి
విడుదల తేదీ
1991
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు

మూలాలు

మార్చు
  1. తెలుగు ఫిల్మీబీట్. "రాముడు కాదు రాక్షసుడు". Archived from the original on 27 ఏప్రిల్ 2019. Retrieved 27 April 2019.

ఇతర లంకెలు

మార్చు